ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి" - amma vodi

ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ బడుల్లోనూ అమ్మఒడి పథకం వర్తిస్తుందని సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది.

"ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి"

By

Published : Jun 23, 2019, 5:22 PM IST

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి: సీఎంవో

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పేదరికమే కొలమానమన్న సీఎంవో... ఎట్టకేలకు అమ్మఒడి పథకంపై స్పష్టత ఇచ్చింది. అక్షరాస్యత పెంచడమే అమ్మఒడి పథకం లక్ష్యమని స్పష్టం చేసింది. నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకంపై జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా... పేద విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి: సీఎంవో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details