తెదేపా ఎంపీ కేశినేని నాని ట్వీట్‌కు బుద్ధా వెంకన్న బదులిచ్చారు. చంద్రబాబు కోసం.. పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్ధం ఆపేస్తున్నట్లు బుద్ధా వెంకన్న ప్రకటించారు. బలహీన వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబుకి ఎప్పుడూ విశ్వాసపాత్రుడినే అని ట్వీట్ చేశారు... దానికి ఎంపీ నాని ఏ పేరు పెట్టినా తనకు ఇష్టమేనని స్పష్టం చేశారు.
'నాని... ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే' - kesinenei nani
తెదేపాలో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కేశినేని నాని చేసిన ట్వీట్‌కు బుద్ధా వెంకన్న స్పందించారు. తాను చంద్రబాబుకు విశ్వాసపాత్రుడని... దానికి నాని ఏ పేరైనా పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు.
బుద్ధా వెంకన్
Last Updated : Jul 15, 2019, 9:20 AM IST