ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో చంద్రబాబు పర్యటనలో కూలిన గోడ - కూలిన

అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. సప్తగిరి కూడలిలో ఉన్న మసీదు బాల్కనీ గోడ హఠాత్తుగా కూలింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

కూలిన గోడ

By

Published : Mar 28, 2019, 6:42 AM IST

కూలిన గోడ
అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. సప్తగిరి సర్కిల్ వద్ద జరిగిన రోడ్​షోకు పెద్దఎత్తున జనం వచ్చారు. ఈ కూడలిలో ఉన్న మసీదు బాల్కనీ గోడ హఠాత్తుగా కూలింది. దీనికి ఆనుకుని ఉన్న హోల్డింగులు కిందపడ్డాయి. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గోడ కింద ఉన్నవారు అప్రమత్తంగా ఉన్నందున పెద్ద ప్రమాదం తప్పింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details