అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలోని... రైతులు, మహిళలు వర్షాల కోసం భజనలు చేశారు. వర్షాలు కురవాలని ఈ ప్రాంత రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని ఇక్కడి రైతుల నమ్మకం.
వరుణుడు కరుణ కోసం... పూజలు - ananthapuram
అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో ... వర్షాల కోసం పూజలు చేశారు. వరుణుడు కరుణించాలని... రామ భజన చేశారు. ఇలా చేస్తే వానలు కురుస్తాయని రైతుల నమ్మకం.
వర్షాలు కురవాలని భజనలు చేసిన ప్రజలు