అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టమాటా మార్కెట్ యార్డులో ధరలు కనిష్ట స్థాయిలో పలుకుతున్నాయని ప్రశ్నించిన రైతులపై వ్యాపారి దురుసుగా ప్రవర్తించడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ముందు ఆందోళన చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మార్కెట్ కు చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
మద్దతు ధర కోసం.. టమాటా రైతుల ఆందోళన - anantapur
ఆరుగాలం కష్టించి పండించిన టమాటాకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు రోడెక్కారు.
టొమాటో రైతులు