రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారీ - ధాన్యం
రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారీ
21:35 September 21
రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారీ
రూ.1.96 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారైన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కృష్ణాపురంలో జరిగింది. గొల్ల పెద్దారెడ్డి అనే వ్యాపారి రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. వ్యాపారీ పరారీతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఇదీ చదవండి:పొలంలో బంగారు నాణేలు దొరికాయని.. ఎంత పని చేశారంటే..!
Last Updated : Sep 21, 2021, 10:44 PM IST