ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యం - అనంతపురం జిల్లా నేర వార్తలు

అనంతపురం జిల్లా గంగనపల్లిలో అమానుష ఘటన జరిగింది. గ్రామ శివారులోని నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The body of a male child was found in the pond in ganganapalli ananthapuram district
నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యం

By

Published : Jul 27, 2020, 1:28 AM IST

అనంతపురం జిల్లాలోని నార్పల మండలం గంగనపల్లి గ్రామ శివారులోని నీటికుంటలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. కన్నబిడ్డ అనే కనికరం లేకుండా పడేసి వెళ్లడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details