.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా కార్యకర్తల ధర్నా - చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెదేపా కార్యకర్తలు ధర్నా
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ... అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నా చేశాయి. ముఖ్యమంత్రి జగన్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెదేపా కార్యకర్తలు ధర్నా
TAGGED:
tdp dharna at anatapuram