మాట్కా, గుట్కా సాగదిక..! - anathapur
శాంతిభద్రతల విషయంలో ఎవరు విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు హెచ్చరించారు. ధర్మవరం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన.. శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మట్కా నిర్వహణ అరికడతామని... గుట్కా అమ్మకాలు చేసే వారిని జైలుకు పంపుతామన్నారు
మాట్కా నిర్వహణ... గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపాల్సిందే
.