ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలో విద్యార్థుల ముందస్తు సంక్రాంతి వేడుకలు - PRE SANKRANTHI

అనంతపురం జిల్లా మడకశిరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. భోగి మంటల నడుమ నృత్యాలు చేశారు.

school-students-celebrated-pre-sankranthi-celebrations
పాఠశాలలో విద్యార్థుల ముందస్తు సంక్రాంతి వేడుకలు

By

Published : Jan 9, 2022, 10:15 AM IST

పాఠశాలలో విద్యార్థుల ముందస్తు సంక్రాంతి వేడుకలు

అనంతపురం జిల్లా మడకశిరలో ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటల నడుమ కోలాటంతో సంప్రదాయ నృత్యాలు చేశారు. విద్యార్థులు వేసిన రంగవల్లుల ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details