ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తిలో సాంస్కృతిక కార్యక్రమాలు - sai

అనంతపురం జిల్లాపుట్టపర్తిలో సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

SATYASAI

By

Published : Feb 3, 2019, 11:55 PM IST

అనంతపురం జిల్లాపుట్టపర్తిలో సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పర్తియాత్ర పేరుతో జిల్లాలోని 63మండలాలకు చెందిన 9వేల మంది భక్తులు హాజరయ్యారు. సత్యసాయి కుల్వంత్ మందిరంలో విద్యార్థులు సత్యసాయి బోధన- నిత్య సాధన అనే నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. సత్యసాయి అవతారంతో పాటు యముడు, భీష్ముని ఇతివృత్తాంతలను ప్రదర్శించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

SATYASAI

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details