అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అదుపుతప్పి కారు బోల్తా... నలుగురికి తీవ్ర గాయాలు - అనంతపురంలో రోడ్డు ప్రమాదాలు తాజా వార్తలు
అనంతపురం జిల్లా మామిళ్లపల్లి 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

మామిళ్లపల్లిలో కారు బోల్తాపడి నలుగురుకి తీవ్రగాయాలు
మామిళ్లపల్లిలో కారు బోల్తాపడి నలుగురుకి తీవ్రగాయాలు
ఇదీ చదవండి: