ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులకు మాజీమంత్రి జేసీ క్షమాపణ చెప్పాలి' - jc diwakar reddy news updates

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పాలని ... అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న తమపై విమర్శలు చేయడం జేసీకి అలవాటుగా మారిందన్నారు. రాజకీయ ఉద్దేశాలను రక్షకభటులకు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

police-comments-on-jc-diwakar-reddy
police-comments-on-jc-diwakar-reddy

By

Published : Dec 19, 2019, 9:56 AM IST

'పోలీసులకు మాజీమంత్రి జేసీ క్షమాపణ చెప్పాలి'

.

ABOUT THE AUTHOR

...view details