అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు భీమ లింగా పిల్లనగ్రోవితో జనగణమన గీతాన్ని ఆలపిస్తూ... అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం భీమ లింగా... జనగణమన ఆలపిస్తాడు. వినసొంపైన గీతాలాపనతో ప్రశంసలు అందుకుంటున్నాడు.
పిల్లనగ్రోవితో.. చేనేత కార్మికుడి ప్రతిభ - Pilgrim
పిల్లన గ్రోవితో జనగణమన ఆలపిస్తూ... అనంపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నాడు.
అబ్బుర పరుస్తున్న అనంత కుర్రాడు