వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు - MUSLIMS
వర్షాల కోసం అనంత జిల్లా కళ్యాణదుర్గం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనతో పాటుగా..మౌన ప్రదర్శన చేశారు.
వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
వర్షాల కోసం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక ఈద్గా దగ్గరకు తెల్లవారుజామునే చేరుకున్న ముస్లింలు వారి సంప్రదాయ ప్రార్థనతో పాటు మౌన ప్రదర్శన చేశారు. వానలు బాగా కురిసి పంటలు పండి... రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాను కోరారు.