వైకాపా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. 39 డివిజన్లోని ముస్లిం ప్రజలకు నిత్యావసర సరుకులను అందించారు. ప్రతి ముస్లిం రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ వేగంగా ఉన్నందున ఇంటికే పరిమితమై... ప్రజలు పండుగను చేసుకోవాలని సూచించారు.. ప్రజల సంక్షేమం కోసం వైకాపా నిరంతరం పాటుపడుతూ ఉందని తెలిపారు.
అనంతపురంలో ఎమ్మెల్యే రంజాన్ కానుకలు - అనంతపురంలో రంజాన్ వార్తలు
పేదలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. 39 డివిజన్లోని ముస్లింలకు పార్టీ శ్రేణులతో కలిసి నిత్యావసర సరుకులను అందించారు.
అనంతపురంలో ఎమ్మల్యే రంజాన్ కానుకలు