ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి నామినేషన్ - pcc chief

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రఘువీరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

రఘువీరా రెడ్డి నామినేషన్

By

Published : Mar 25, 2019, 11:48 PM IST

రఘువీరా రెడ్డి నామినేషన్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పీసీసీ ఛీఫ్రఘువీరారెడ్డినామినేషన్ దాఖలు చేశారు. 10 సంవత్సరాల క్రితం కల్యాణదుర్గం ప్రజలు ఆశీర్వదించి, నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు మరోసారి అవకాశమివ్వాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు హంద్రీనీవా ద్వారా నీళ్లు నింపుతామని, శ్రీరామరెడ్డి త్రాగు నీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు సరఫరా చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు.. పరిశ్రమలు ఇక్కడకు తీసుకువచ్చినిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details