ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాంకేతిక కారణాలతో ఆలస్యం.. మందుబాబుల అసహనం - కల్యాణదుర్గంలో మద్యం దుకాణాలు వద్ద జనం క్యూ

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొన్ని దుకాణాల్లో సాంకేతిక కారణాల వల్ల అమ్మకాల్లో ఆలస్యం జరిగింది. ఈ కారణంగా.. మద్యం ప్రియులు అసహనం వ్యక్తంచేశారు.

liquor sales starts at kalyanadurgam in ananthapuram district
మద్యం దుకాణాల వద్ద జనం బారులు

By

Published : May 4, 2020, 4:53 PM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ప్రభుత్వ అనుమతితో దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే పట్టణంలో షాపులు తెరవకముందే మద్యం ప్రియులు బారులు తీరారు. సాంకేతిక కారణాలతో అమ్మకాలు ఆలస్యం అయ్యాయి. దీంతో మందుబాబులు అసహనం వ్యక్తంచేశారు. కొన్ని దుకాణాల వద్ద కొనుగోలుదారుల్ని తిప్పి పంపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details