అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన మహిళలు వెలుగు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు ప్రకటించిన పసుపు కుంకుమ డబ్బులు ఇంతవరకు అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బులు గ్రూపు సభ్యులకు కొందరికి ఇంతవరకు ఇవ్వలేదని... ఎన్ని సార్లు అధికారులను అడిగిన డబ్బులు రాలేదంటూ వెనక్కి పంపుతున్నారంటూ వాపోయారు.
వెలుగు కార్యాలయం ముందు మహిళల ధర్నా - velugu office
అనంతపురం జిల్లా బసంపల్లి గ్రామం మహిళలు వెలుగు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రకటించిన పసుపు కుంకుమ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు.
వెలుగు