మీడియా సమావేశంలో నాయుడు
'ఎన్ని అడ్డంకులు సృష్టించినా... అసెంబ్లీని ముట్టడిస్తాం' - కల్యాణదుర్గం తెదేపా నేతలు వార్తలు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయుడు స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నుండి విజయవాడకు బయలుదేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు.

kalyanadurgam leaders on chalo assembly