జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యులు అనంతపురం జిల్లాలో సర్ఫేస్ డ్యామ్‌ను పరిశీలించారు. హిందూపురం ,పరిగి మండలాలను సందర్శించారు. పరిగి మండలంలో జయమంగళి నదిపై నిర్మించిన సబ్వే సర్ఫేస్ డ్యాము వివరాలు తెలుసుకున్నారు. ఈ నిర్మాణంతో.. భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని ఇరిగేషన్ శాఖ అధికారులు వివరించారు.
అనంతపురం జిల్లాకు.. జలశక్తి అభియాన్ కేంద్ర బృందం - జలశక్తి అభియాన్
జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యులు.. అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కేంద్ర బృంద సభ్యులకు సర్ఫేస్ డ్యామ్‌తో ప్రజలకు కలిగే లాభాలు వివరించారు.
జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యుల పర్యటన