ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళి - నంద్యాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళి

మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. పట్టణంలోని గాంధీ చౌక్​లో మహాత్ముడి విగ్రహానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి, చంద్ర కిషోర్​రెడ్డిలు పూలమాలలు వేశారు. మహాత్ముడు చూపిన బాటలో అందరూ నడవాలని నేతలు సూచించారు.

In tributes to Mahatma Gandhi
నంద్యాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళి

By

Published : Jan 30, 2020, 2:41 PM IST

మహాత్మాగాంధీ విగ్రహానికి నేతల నివాళులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details