ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక నుంచి మద్యం తరలిస్తోన్న ఇద్దరి అరెస్టు - అనంతపురం జిల్లా అక్రమ మద్యం

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తోన్న ఇద్దరిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లు.. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Illegal wine seize and two men Arrest in ananthapuram district
అక్రమ మద్యం స్వాధీనం... ఇద్దరు అరెస్టు

By

Published : Jun 8, 2020, 10:08 PM IST

కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను... అనంతపురం జిల్లా కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు పట్టుకున్నారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా... బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న ఓ కారులో మద్యం గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తున్న మరో లారీలో రెండు ఫుల్ బాటిళ్ల మద్యాన్ని గుర్తించి.. వాహనాలను సీజ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details