HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE : అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అధికారి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేశారు.
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించిన హైకోర్టు న్యాయమూర్తి - కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి
HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE : గుంతకల్లులోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు.
HC JUDGE JUSTICE SRINIVAS REDDY VISITED ANJANEYA TEMPLE