అనంతపురం జిల్లా పెనుగొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో ఎస్.ఆర్.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలకు వీటిని అందజేశారు.
నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ - నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు అండగా నిలుస్తున్నారు దాతలు. బియ్యం, నిత్యావసరాలు అందజేస్తూ.. వారి ఆకలి తీరుస్తున్నారు.
![నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ daily needs distributed to poor people at penugonda ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6760265-700-6760265-1586672375560.jpg)
నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ