ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సిలిండర్ల దొంగను పట్టుకొని చితక్కొట్టారు!

By

Published : Nov 16, 2020, 4:05 PM IST

కొన్ని రోజులుగా ఓ వ్యక్తి.. సిలిండర్ల దొంగతనానికి పాల్పడుతూ తప్పించుకు తిరిగేవాడు. హిందూపురంలో అతడిని గుర్తించిన స్థానికులు.. దేహశుద్ది చేశారు. పోలీసులకు అప్పగించారు.

సిలిండర్ల దొంగను పట్టుకున్నారు... చితకబాదారు
సిలిండర్ల దొంగను పట్టుకున్నారు... చితకబాదారు

అనంతపురం జిల్లా హిందూపురంలో సిలిండర్ దొంగ దొరికాడు. కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని.. చిన్నమార్కెట్​లో కూడలి వద్ద స్థానికులు పట్టుకుని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details