అనంతపురం జిల్లా గుంతకల్లులో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ అపర్ణ ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. కేక్ కట్ చేశారు. అపర్ణ మాట్లాడుతూ ....గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరే నాయకుడు చేయలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అపర్ణ ధీమా వ్యక్తం చేశారు.
ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు.... - chandrababu
గుంతకల్లులో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ అపర్ణ ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు.
ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు