ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో నాటుబాంబుల కలకలం - ycp leader

అనంతపురం జిల్లాలో నాటుబాంబులు దొరకటం కలకలం రేపింది. గోరంట్ల మండలం కరావులపల్లిలో 4 నాటుబాంబులు లభ్యమయ్యాయి. గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

నాటుబాంబుల గుర్తింపు

By

Published : Mar 20, 2019, 8:46 PM IST

నాటుబాంబుల గుర్తింపు
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కరావులపల్లిలో 4నాటు బాంబులు లభ్యమయ్యాయి. వైకాపా నేత వెంకటరెడ్డి ఇంటి వెనకాల చెత్తకుప్పలో గ్రామస్థులు వీటిని గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వటంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. జాగ్రత్తగా వాటిని నీటిలో వేసి నిర్వీర్యం చేశారు. బాంబులను అక్కడ ఎవరు పెట్టారు.. ఎప్పటి నుంచి ఉన్నాయనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details