అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శనివారం హెల్మెట్ల వినియోగంపై పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవటం వల్లే పలువురు యువకులు చనిపోతున్నారని.. అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో వాహనదారులకు ఎన్ని పేరుప్రతిష్టలున్నా.. ఎంత ఆస్తిపాస్తులున్నా అవేవి మన ప్రాణాలు కాపాడలేవని... ఒక్క శిరస్త్రాణం మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు.
శిరాస్త్రాణ వినియోగంపై విస్తృత ప్రచారం - anantapur
వాహనదారులకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా.. ప్రమాద సమయంలో కేవలం శిరస్త్రాణం మాత్రమే కాపాడుతుందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
అవగాహన