గ్రామ సచివాలయాల పరీక్షల నిర్వహణలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసు సేవలకు ఉపయోగించుకంటున్నట్లు అనంతపురం తాడిపత్రిలో డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.అంగన్వాడీ కార్యకర్తలు పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల మాదిరిగానే విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.మహిళా అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకుండా తనిఖీ చేయాలని ఆయన ఆంగన్వాడీలకు సూచించారు.
"అంగన్వాడీలు..ఒక్కరోజు పోలీసులు" - తాడిపత్రి
గ్రామ సచివాలయాల పరీక్షల నిర్వహణలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు సేవలకు ఉపయోగించుకుంటున్నట్లు తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. పరీక్ష రోజు మహిళా అభ్యర్దులను వీరు పర్యవేక్షిస్తారని తెలిపారు.
"అంగన్వాడీలు...ఒక్కరోజు పోలీసులు"