ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీవో చెక్​పోస్ట్‌పై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనిశా అధికారులు దాడులు చేశారు. జిల్లా అనిశా ఇన్‌ఛార్జ్ డీఎస్పీ నాగభూషణం... తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎం.వీ.ఐ విజయకుమారి వద్ద అనధికారికంగా ఉన్న 20 వేల రూపాయలు, చెక్‌పోస్ట్‌లో లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి బోయ రాము వద్ద నుంచి 11 వేల 400 రూపాయలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

acb-rids-on-rto-checkpost
acb-rids-on-rto-checkpost

By

Published : Dec 20, 2019, 12:19 PM IST

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు

.

ABOUT THE AUTHOR

...view details