అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లిలో ఓ యువకుడిని దారుణగా హత్య చేశారు. గ్రామానికి చెందిన శ్రీకాంత్(25) అనే వ్యక్తిని పాతకక్షల కారణంగా కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతుడు వరి ధాన్యం తూకం వేస్తున్న సమయంలో ఘటన జరిగింది.
పాతకక్షలతో కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి.. వ్యక్తి మృతి - Murder of a young man in Kolaganahalli village
పాతకక్షల కారణంగా ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు ప్రత్యర్థులు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లిలో ఈ ఘటన జరిగింది.
కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి