ఇది కూడా చదవండి.
ఓటేయండి.. బెజవాడను ప్రపంచ పటంలో పెడతా! - potluri vara prasad
విజయవాడ లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో వాకర్స్ తో ముచ్చటించారు.
వైకాాపా ఎన్నికల ప్రచారం