ఏలూరులో.. 'ఇస్మార్ట్ శంకర్' సందడి - nidhi agarwal
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇస్మార్ట్ శంకర్ సినిమా యూనిట్ సందడి చేసింది. సాయి బాలాజీ థియేటర్ కి విచ్చేసిన చిత్ర బృందం.. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
ismart shankar
ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయాన్ని.. చిత్ర బృందం అభిమానులతో పంచుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చిత్ర బృందం విజయోత్సవం చేసుకుంది. అగర్వాల్ థియేటర్ కు వచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత చార్మి.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విజయాన్ని కోరుకుంటే.. బ్లాక్ బస్టర్ ఇచ్చారని పూరీ జగన్నాథ్ అన్నారు.