ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu_Naidu_Live

ETV Bharat / live-streaming

LIVE: చంద్రబాబు మొదటి సమర శంఖారావం సభ- కనిగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Naidu Live

<p><strong>Chandrababu Naidu Live: </strong>సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి పార్లమెంట్ స్థానాల వారీగా&nbsp;బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 25 బహిరంగ సభల నిర్వహణ, కార్యక్రమాలు, రూట్ మ్యాప్​నకు సంబంధించిన ప్రణాళికలను ఆ పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.&nbsp;</p><p>ప్రతి పార్లమెంట్‌ స్థానంలో బహిరంగ సభను ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో నిర్వహించాలి? ఏయే రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి? అనే విషయాలపై కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు రెండ్రోజులపాటు కనిగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిగిరి నుంచి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నాడు. అందుకుగాను కనిగిరిలో ఈ సాయంత్రం 4 గంటల సమయంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.</p>

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 4:28 PM IST

Updated : Jan 5, 2024, 7:02 PM IST

Last Updated : Jan 5, 2024, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details