విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేటలో పిచ్చి కుక్క దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎస్ఎస్ఆర్ పేటకు చెందిన గిడిజల రమణ, బొంగు సూరయ్య, బోగపురపు రాజయ్యతో పాటు మరో ముగ్గురిని కుక్క కరిచింది. శునకాల బెడద ఎక్కువగా ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.
పిచ్చి కుక్కదాడిలో ఆరుగురికి గాయాలు - dog attack news
పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలైన సంఘటన విజయనగరం జిల్లా గుర్లమండలం ఎస్ఎస్ఆర్ పేటలో జరిగింది.
పిచ్చి కుక్కదాడిలో ఆరుగురికి గాయాలు