హైదరాబాద్ పాతబస్తీలో హుక్కా సెంటర్‌పై దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత హుక్కా సేవిస్తున్న 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా హుక్కా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులను చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సెంటర్ నిర్వహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి.. 40 మంది అరెస్ట్ - 40 young men serving banned hookah
డిసెంబర్ 31 వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లేని పబ్బుల్లో పోలీసులు సోదాలు చేశారు. హూక్కా సెంటర్లపై దాడులు నిర్వహించారు. 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
![హైదరాబాద్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి.. 40 మంది అరెస్ట్ 40-teenagers-detained-for-assault-on-hookah-in-patabasti-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5495730-186-5495730-1577332702591.jpg)
హైదరాబాద్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి
హైదరాబాద్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి
ఇదీ చూడండి :