ఇదీ చదవండి :
రాజధాని తరలింపు... నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం - Effects on constuction sector due to capital shifting
మూడు రాజధానుల ప్రకటన ప్రభావం.. అమరావతి ప్రాంతంలోని నిర్మాణ రంగంపై పడే అవకాశం ఉందని నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణ, దాని అనుబంధ రంగాలు, ఇతర ప్రాజెక్టుల్లోనూ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందన్నారు. రాజధాని ప్రాంత రైతులతో పాటు ఇక్కడి ప్రజలపై ప్రభావం పడనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది ఉపాధిపై ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటున్న నిర్మాణ రంగ నిపుణులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రాజధాని తరలింపు... నిర్మాణ రంగంపై తీవ్రప్రభావం
ఇదీ చదవండి :
sample description