తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులపాటు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు తెరాస కౌన్సిలర్ కుమారుడిగా గుర్తించారు.
కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం - సూర్యాపేట జిల్లాలో దారుణం
శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులపాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. బాధిత యువతి బంధువులకు సమాచారమివ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం