ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

BUS BOLTHA: సింగవరంలోప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా .. ముగ్గురికి గాయాలు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

BUS BOLTHA: శ్రీకాకుళం నుంచి 50 మంది ప్రయాణికులతో విజయవాడ వెళ్తున్న ఎస్​వీడీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

BUS BOLTHA
సింగవరంలోప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

By

Published : Jun 20, 2022, 10:20 AM IST

BUS BOLTHA:పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి 50 మంది ప్రయాణికులతో విజయవాడ వెళ్తున్న ఎస్​వీడీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు సిమెంటు దిమ్మెను ఢీకొని కాలవ గట్టుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సింగవరంలోప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ABOUT THE AUTHOR

...view details