ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Accident: బద్వేలులో డివైడర్​ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ప్రయాణికులు సురక్షితం - డివైడర్​ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Accident: బెంగళూరు నుంచి కనిగిరి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బద్వేలులోని 65వ జాతీయ రహదారిపై డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం దెబ్బతింది.

Accident
డివైడర్​ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

By

Published : Apr 20, 2022, 10:07 AM IST

Accident: వైఎస్​ఆర్ జిల్లా బద్వేలులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్​ను ఢీకొట్టింది. బెంగళూరు నుంచి కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో డివైడర్​తో పాటు బస్సు ముందుభాగం దెబ్బతింది. బస్సు ప్రమాదానికి గురి కావటంతో ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details