ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు త‌ల‌పెట్టిన స‌మ్మె వాయిదా

By

Published : May 4, 2021, 10:26 PM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఈ నెల 6న త‌ల‌పెట్టిన స‌మ్మె కొవిడ్ ఉద్ధృతి కారణంగా వాయిదా పడింది. జూన్‌లో స‌మ్మె తేదీని నిర్ణయిస్తామని కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు.

visakha steel plant employees strike postponed due to corona
ఈ నెల 6న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు త‌ల‌పెట్టిన స‌మ్మె వాయిదా

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఈ నెల 6న త‌ల‌పెట్టిన స‌మ్మె వాయిదా పడింది. కొవిడ్ ఉద్ధృతి వల్ల సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కార్మిక సంఘాలు.. జూన్‌లో స‌మ్మె తేదీని నిర్ణయిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్​లో సుమారు 30 మంది రెగ్యుల‌ర్ ఉద్యోగులు, 15 మంది కాంట్రాక్టు కార్మికులు కొవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించారని నేతలు వెల్లడించారు. జాతీయ స్థాయి కార్మిక సంఘాల‌తో క‌లిసి స‌మ్మె వాయిదా నిర్ణ‌యం తీసుకున్నామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details