ఉత్తర కోస్తాంధ్రలో శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజులూ దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. రాయలసీమలోనూ పొడి వాతావరణం ఉండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్రకు వర్ష సూచన
ఉత్తర కోస్తాంధ్రలో శనివారం వర్షసూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని ప్రకటించింది.
ఉత్తర కోస్తాంధ్రకు వర్ష సూచన