విశాఖలో కరోనా రోగులకు సేవలందిస్తున్న విమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందికి ఏఎంజీ సంస్థ పీపీఈ కిట్లు అందించింది. 200 కిట్లను కొవిడ్ సెంటర్ ఇన్ఛార్జ్ కడలి సత్యవరప్రసాద్కు సంస్థ ప్రతినిధులు అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు అనుక్షణం సేవలందిస్తున్న వారికి రక్షణగా ఉండేందుకే ఈ సహాయం చేసినట్టు చెప్పారు.
విమ్స్ వైద్యులకు పీపీఈ కిట్ల పంపిణీ - విశాఖలో పీపీఈ కిట్లు పంచిన ఏఎంజీ సంస్థ
విశాఖలో కరోనా రోగులకు సేవలందిస్తున్న విమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందికి... ఏఎంజీ సంస్థ పీపీఈ కిట్లు అందించింది.
విమ్స్ ఆసుపత్రి వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ