ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉల్లి అక్రమ నిల్వలు చేస్తే ఊరుకోం'

రాష్ట్రంలో ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ఉల్లిపాయల కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు, మైదుకూరు నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి విశాఖ ప్రజలకు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా నిల్వలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న మార్కెటింగ్ శాఖ సహ సంచాలకులు కాళేశ్వరరావుతో మా ప్రతినిధి ముఖాముఖి..

onion problems in vizag
మార్కెటింగ్ శాఖ సహ సంచాలకులు కాళేశ్వరరావు

By

Published : Dec 11, 2019, 4:16 PM IST

.

మార్కెటింగ్ శాఖ సహ సంచాలకులు కాళేశ్వరరావు

ABOUT THE AUTHOR

...view details