ఇవీ చూడండి.
పేదల మేలుకే కాంగ్రెస్ మేనిఫెస్టో: మర్రి - మర్రి శశిధర్ రెడ్డి
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో భాజపా వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెరాస, వైకాపా, ఎంఐఎం తప్ప కూటమిలో చేరే వారే లేరు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. - మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
పేదలకు మేలు చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.