విద్యార్థులు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటే... విద్యలోనూ పురోభివృద్ధి సాధిస్తారని జిఎస్టీ విభాగం ఉన్నతాధికారి హరే రామ్ అన్నారు. విశాఖ క్వీన్ మెరీస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిసందర్శించారు. ఈ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తాము ఆర్థిక సహకారం అందించామని చెప్పారు.
విశాఖ క్వీన్ మెరీస్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
విశాఖ క్వీన్ మెరీస్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జీఎస్టీ విభాగపు ఉన్నతాధికారి హరే రామ్ హాజరయ్యారు.
ఉచిత వైద్య శిబిరం