నేడు విశాఖలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగనుంది. సాయంత్రం 5 నుంచి వీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పెందుర్తి, గోపాలపట్నం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెంలో రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు.
విశాఖలో రెండోరోజు చంద్రబాబు పర్యటన - చంద్రబాబు ఎన్నికల పర్యటన తాజా వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు.. విశాఖలో రెండోరోజు పర్యటన కొనసాగనుంది. సాయంత్రం 5 నుంచి వీఎంసీలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు
నేడు ఒంగోలులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 7.30 వరకు రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు కొత్తపట్నం బస్టాండు వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: 'ఉక్కు' ఉద్యమం: ప్రశాంతంగా రాష్ట్ర బంద్
Last Updated : Mar 6, 2021, 7:27 AM IST