ముఖ్యమంత్రి జగన్పై తెదేపా నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ విభజన చట్టం కన్నా స్వరూపానంద శాసనమే వైకాపాకు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఇవాళ స్వామీజీతో భేటీ, 13న కేసీఆర్‌తో భేటీ వెనుక స్కెచ్ ఏంటీ అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. స్వరూపానందకు గురుదక్షిణగానే రాజధాని విశాఖకు తరలింపు నిర్ణయమని యనమల ఆరోపించారు.
'నేడు స్వామిజీ, 13న కేసీఆర్‌తో భేటీ వెనుక స్కెచ్ ఏంటీ..?'
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్కు రాజ్యాంగం కన్నా శారదా పీఠమే మిన్న అని ఎద్దేవా చేశారు.
yanamala on cm jagan