ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్​గా ఎమ్మెల్యే మల్లాది విష్ణు - Brahmin_Corporation mla vishnu latest

రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్​గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ, సీఈవోను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు ఇచ్చారు.

ap  brahmana corporation chairmen
రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్​గా ఎమ్మెల్యే మల్లాది విష్ణు

By

Published : Jan 11, 2020, 8:41 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details